December 25, 2024

74వఅవతరణ (అవతారం) దినోత్సవం 2024- తత్వదర్శీసంత్రాంపాల్జీమహారాజ్

Published on

spot_img

ఎప్పుడైతే పృథ్వి  పైన అధర్మం పెరుగుతుంది. అప్పుడు పరమాత్మ పృథ్వి పైన స్వయంగా లేదా తన ద్వారా ఎంచుకున్న ఆత్మకు అవతార రూపం లో ప్రకటితం చేయడం.

భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 7 మరియు 8

యదా, యదా, హి, ధర్మస్య, గ్లానిః, భవతి, భరత్, అభ్యుత్థానం, అధర్మస్య, తదా, ఆత్మానం, సృజామి, అహమ్ !!

 పరిత్రాణాయ, సాధూనాం, వినాశాయ, చ, దుష్కృతం, ధర్మసంస్థాపనార్థయ్, సంభవామి, యుగే, యుగే ||

అర్థం: ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో మరియు అధర్మం పెరిగుతుందో, నేను (సర్వశక్తిమంతుడు) స్వయంగానే లేదా నా అవతారమును పంపుతాను, ఏవైతే పుణ్యాత్ములను రక్షించడానికి మరియు దుష్టులను నాశనం చేయడానికి మరియు శాస్త్రల-ఆధారంగా భక్తి యొక్క మార్గాన్ని ఇవ్వడానికి ప్రకటితం అవుతాను. నేను నా అవతారాన్ని ప్రతి యుగంలో ప్రకటితము చేస్తాను. మరియు దివ్యమైన లీలలు చేస్తూ ధర్మస్థాపన చేస్తాను.

 సర్వశక్తిమంతుడైన పరమేశ్వర్, సంపూర్ణ బ్రహ్మండాల యొక్క నిర్మాత ఈ మృత్యు లోకంలోకి అమరలోకం నుండి ఎప్పటికప్పుడు అవతరిస్తారు మరియు ఈ సమయంలో కూడా మహా సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క రూపంలో దివ్యమైన లీలలు చేస్తున్నారు. 8 సెప్టెంబర్ ఇది మంచి రోజు ఉన్నది. ప్రతి సంవత్సరము సంత్ రాంపాల్ జి మహారాజ్ గారు సర్వశక్తిమంతుడు కబీర్ సాహెబ్ గారి యొక్క అవతార   దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపబడుతుంది.

Table of Contents

 తప్పకుండా చదవండి: వార్షిక కార్యక్రమము

ఈ వ్యాసంలో ఈ క్రింది అంశాల గురించి చర్చించడం జరుగుతుంది.

 -74వ అవతరణ (అవతారం) దినోత్సవం 2024- సంత్ రాంపాల్ జీ మహారాజ్

  • అవతారము  అంటే ఏమిటి?
  • ఆధ్యాత్మిక గురువు సంత్ రాంపాల్ జీ మహారాజ్ గురించి  సమాచారం
  • అవతారము సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క ఏకైక ఉద్దేశ్యం
  • అవతారము సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క విషయంలో  భవిష్యవాణీలు
  • అవతారం దినోత్సవం 2024 వేడుకలు: లైవ్ ఈవెంటులు
  • అవతారము సంత్ రాంపాల్ జీ మహారాజ్ విషయంలో పవిత్ర శాస్త్రాలలో నుండి ఆధారాలు
  • అవతారము సంత్ రాంపాల్ జీ మహారాజ్ విషయంలో సర్వశక్తిమంతుడైన కబీర్ గారి యొక్క భవిష్యవాణీ
  • సామాజిక అభ్యున్నతిలో సంత్ రాంపాల్ జీ మహారాజ్ చేసిన కృషి
  • అవతరణ (అవతారము) దినోత్సవం ఎలా జరుపుకుంటారు?

74వ అవతరణ దినోత్సవం 2024- సంత్ రాంపాల్ జీ మహారాజ్

 సెప్టెంబర్ 8, 2024 జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి యొక్క 74వ అవతరణ దినోత్సవం ఉంది. పూర్ణ బ్రహ్మ్ / పరమేశ్వర్ యొక్క అవతారం ఎవరైతే 1988 ఫిబ్రవరి 17న తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించి, సామాజిక కపటితం యొక్క సంకెళ్లను తెంచుకుని లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. వారి విషయంలో ప్రసిద్ధ భవిష్యవ్యక్తుల ద్వారా  చివరి  అవతారం అని  భవిష్యవాణిలో చెప్పబడింది, వారు స్వర్గ యుగం తెస్తారు ఆని. వారి  నాయకత్వంలో భారతదేశం విశ్వ గురువు అవుతుంది.  ఈ కథనం ప్రపంచ రక్షకుడైన సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క  ప్రత్యక్ష వివరణ ప్రధానంగా తెలియజేస్తుంది.  కాబట్టి కథనాన్ని చివరి వరకు తప్పకుండా చదవండి.

 ముందుకు వెళుతున్నప్పుడు, మొదటగా అవతారం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటాము?

అవతారం యొక్క అర్ధం ఏమిటి?

అవతారం యొక్క అర్ధం ధర్మాన్ని స్థాపించడానికి     అమరలోకం నుండి మృత్యులోకానికి ప్రకటితం అయ్యే ఒక దివ్య పురుషుడు అంటే,  ఈ మృత ప్రపంచాన్ని పాలించే దుష్ట శక్తుల నుండి బాధిత ఆత్మలను రక్షించడం.   ఆధ్యాత్మిక పరిపూర్ణతతో కూడిన పరమాత్మ  ఆత్మ యొక్క అవతారం భూమిపై అన్ని యుగాలలో జరిగే ఒక సాధారణ సంఘటన.  దైవిక అవతరణ, అర్థం అనంతం నుండి మృత్యువు ప్రపంచంలోకి పరమాత్మ ఆత్మ ప్రకటితం అవ్వడం.

 సంత్ రాంపాల్ జీ మహారాజ్ పరమ అక్షర బ్రహ్మ్/సత్యపురుషుడు/శబ్ద్ స్వరూపి రాముడు/అకాల పురుషుడి యొక్క  అదే దివ్య అవతారం, వారు అన్ని పవిత్ర శాస్త్రాల అనూసారంగా భక్తి యొక్క నిజమైన మార్గాన్ని అందిసస్తారు, వారి మార్గదర్శకత్వంలో  స్వర్ణయుగం ప్రారంభమవుతుంది అని ప్రసిద్ధ భవిష్యవ్యక్తుల ద్వారా  భవిష్య వాణి కూడా చేయబడింది.

ఆధ్యాత్మిక గురువు సంత్ రాంపాల్ జీ మహరాజ్ యొక్క విషయంలో  సమాచారం

సంత్ రాంపాల్ జీ మహారాజ్ సతలోక్ ఆశ్రమం, బర్వాలా, జిల్లా హిసార్, హర్యానా యొక్క సంచాలకులు, పవిత్ర గ్రంథాల అనుసారంగా కబీర్ పరమాత్మా యొక్క నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రధానం చేస్తున్నారు. వారి జననం 8 సెప్టెంబర్ 1951న భారతదేశంలోని హర్యానా రాష్ట్రం, సోనిపత్ జిల్లా, గుహనా మండలం ధనానా పేరుగల ఒక చిన్న గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.  వారి తండ్రి పేరు భగత్ నందరామ్ మరియు వారి తల్లి పేరు భగత్మతి ఇంద్రో దేవి.  సంత్ రాంపాల్  జీ మహరాజ్‌ గారికి నలుగురు పిల్లలు.  (వాస్తవానికి, అన్ని జీవులు, మానవులు సంత్ రాంపాల్ జీ అంటే సర్వశక్తిమంతుడైన కబీర్ గారి సంతానమే).  భక్తులకు నామ దీక్ష ఇవ్వడానికి ముందు, వారు హర్యానా ప్రభుత్వ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ (ఇంజనీర్)గా ని చేసేవారు మరియు 18 సంవత్సరాల వరకు సేవా చేసారు

 వారి ఆధ్యాత్మిక ప్రయాణం 17 ఫిబ్రవరి 1988న కబీర్ పంత్ గురు స్వామి రామ్‌దేవానంద్ గారికి  శిష్యుడైన తర్వాత ప్రారంభమైంది, దీనిని  “అవతరణ దినోత్సవం” రూపంలో ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది.  (ఈ రోజు వారి ఆధ్యాత్మిక జననం జరిగింది).  స్వామి రామ్‌దేవానంద్ గారు1994లో ” వారిని తమ వారసుడిగా ఇలా అంటూ ఎన్నుకున్నారు. ఏమనంటే” ఈ మొత్తం ప్రపంచంలో తమరి లాగా మరే సంత్ ఉండరు” సంత్ రాంపాల్ మహారాజ్ కు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది, అప్పటి నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసారు. దానిని హరియాణా ప్రభుత్వం రాజీనామా పత్రాన్ని తేదీ 16/5/2000, సంఖ్య 3492.3500 ద్వారా స్వీకరించినది. వారు 1994-1998 వరకు ఇంటింటికి వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.  వేలాది మంది భక్తులు వెంటనే ఉపదేశం పొందారు మరియు 1999 సంవత్సరంలో హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని కరోంథాలో ఒక ఆశ్రమం స్థాపించబడింది. వర్తమానంలో, వారు మొత్తం ప్రపంచమంతటా భక్తి యొక్క నిజమైన మార్గాన్ని ప్రచారం చేయడానికి అంకితం చేశారు దాని ఫలితంగా ఆత్మలకు మోక్షం లభిస్తుంది

సూక్ష్మవేదంలో అంటే  పరమాత్మా కబీర్ సాహేబ్ యొక్క అమృత  వాణీలలో ప్రస్తావించబడింది:-

జో మమ్ సంత్ ఉపదెశ్ ద్రుడావై (బతావై) , వాకే సంగ్ సభి రాడ్ బడావై!

యా సబ్ సంత్ మహంతన్ కీ కరణీ, ధర్మదాస్ మై  తొ సే వర్నీ!!

విభిన్న నకిలీ ధర్మ గురువులు, సమకాలీన సాధువులు మరియు మహంతుల నుండి అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సంత్ రాంపాల్ జీ మహారాజ్ మానవ జాతి యొక్క కల్యాణం కోసం  ప్రజలకు చేరువయ్యారు మరియు సత్య భక్తి  చేసే వారి ప్రతి భక్తుడి హృదయంలో స్థానం సంపాదించారు. మరియు వారి ప్రత్యేక భక్తులు  ప్రతిరోజు లాభాలను పొందుతున్నారు.  సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తులు వినకుండా నిరోధించడానికి, నకిలీ న్యూస్ మీడియా మరియు ధార్మిక  గురువులు వారి పేరును తప్పుగా చేసారు, మరియు ప్రజలలో ప్రతికూల చిత్రాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు.  కానీ వారి ద్వారా అందించిన సత్య భక్తి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల జీవితాలను మార్చింది, అది చిత్తడి జీవితం నుండి బయటికి వచ్చి ఇప్పుడు సంతోషంగా మరియు సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు, కష్టాలు ప్రజల ఆరోగ్యం, ఆర్థిక అస్థిరత, కావచ్చు. కుటుంబ బంధాలు, సంత్ రాంపాల్ గారు భక్తులందరి కష్టాలను తొలగించారు మరియు తద్వారా వారి పట్ల ద్వేషం మరియు అపనమ్మకాన్ని వ్యాప్తి చేయడానికి నకిలీ గురువులు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు.  కేవలం ఒక పూర్ణ  సంత్ ఎవరైతే  సర్వశక్తి మంతుడైన పరమేశ్వర్ యొక్క ప్రతినిధి ఉంటారు మరియు వీరి వద్ద పవిత్ర శాస్త్రాలలో ఉండే  ప్రమాణిత జ్ఞానం ఉంటుంది. వీరికి మాత్రమే ఈ గుణాలు ఉంటాయి.

 పూర్ణ సంత్ రాంపాల్ జీ మహారాజ్ గుర్తింపును తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. పూర్ణ సంత్ యొక్క గుర్తింపు

అవతారం సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క ఏకైక ఉద్దేశ్యం

 కసాయి బ్రహ్మ్ కాలుడి వలలో ఆత్మలు చిక్కుకున్నాయి, ఆత్మలు కాలుడి వలలో చిక్కుకుని యుగయుగాలుగా రాత్రి పగలు ఎలా హింసించబడుతున్నాయి.  సర్వశక్తిమంతుడైన కబీర్ తన ప్రియమైన ఆత్మలను కసాయి కాలుడి వళ నుండి విడిపించే లక్ష్యంతో ప్రతి యుగంలో అవతరించే రక్షకుడు.

 సూక్ష్మ వేదం దీనికి ప్రమాణము ప్రధానం చేస్తుంది.

సతయుగ్ మే సత్ సుకృత్ కహ్ టెరా, త్రేతా నామ్ మునీంద్ర్ మేరా!

ద్వాపర్ మే కరుణామయ్ కహాయా, కలియుగ్  నామ్ కబీర్ ధరాయా!!

సర్వ శక్తివంతుడైన దేవుడు తిరిగి అవతరించాడు. మరియు మొత్తం మానవ జాతి సంక్షేమమే ఏకైక లక్ష్యం అయిన సంత్ రామ్ పాల్ జీ మహారాజ్ జీ రూపంలో దివ్య లీలలను చేస్తున్నారు. వారిది ఒకే ఉధ్యేశం పూర్తి మానవ జాతికి కళ్యాణం చేయడం. వారు నిజమైన ఆథ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం ద్వారా మరియు సృష్టి రహస్యాలను ఆధారాలతో బహిర్గతం చేయడం. భాథిత ఆత్మల ను చెడు యొక్కకాలుడి ఉచ్ఛు నుండి విముక్తి చేయడానికి అవతరించారు. తద్వారా వారు తమ శాస్వతమైన, సంతోషకరమైన అసలు నివాసమైన సచ్ఛఖండం/ సత్యలోకంకు తిరిగి వెళ్ళవచ్చును. మరియు జనన-మరణ చక్రం శాశ్వతంగా ముగుస్తుంది. ఆత్మలు శాశ్వతంగా ఈ మృత్యు లోకానికి తిరిగి రావు. సంత్ రామ్ పాల్ జీ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ప్రత్యేక మైనది. మరియు అపూర్వమైనది. దీనిని అనుసరించి భక్తులు అన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆర్దిక లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు, లేదా ఆథ్యాత్మిక జ్ఞానం పెరుగుదల, దీర్ఘాయువు వంటివి.

పరమాత్మ కబీర్ అమృత వాణీలో  ఇలా అంటారు.

మానుష్ జానమ్ దుర్లబ్ హై మిలేన బారం బార్ !

జైసే తర్ వర్ సే పత్తే టుటే గిరే,బాహుర్ నా లగతా డార్!!

………

మానవ జన్మ యొక్క ఏకైక ఉద్దేశం  బ్రహ్మాండం యొక్క సృష్టి కర్త సర్వోన్నతమైన అక్షర బ్రహ్మ్ నిజమైన సత్య సాధన చేసి మరియు మోక్షాన్ని పొందడం. కావున భగవంతుని ప్రేమించే  ఆత్మలు, సంత్ రామ్ పాల్ జీ మహారాజ్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు విని, వారిని ఆశ్రయించి మరియు కళ్యాణం పొందవలసినదిగా మా మనవి.

సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి జీవిత చరిత్ర తప్పక చదవండి

అవతారం సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి గురించి భవిష్యవాణిలు

గొప్ప భవిష్య వ్యక్తులు ఫ్లోరెన్స్, ఇంగ్లండ్ కు చెందిన కారో, జీన్ డెక్షన్, మిష్టర్ చార్లెస్, క్లార్క్ మరియు అమెరిక చెందిన మిష్టర్ ఆండ్రూ సన్, హాలండ్ కు చెందిన మిష్టర్ వెగెల్టిన్ మిష్టర్ గెరార్డ్ క్రిస్, హంగేరి కి చెందిన ప్రవక్త బోరిస్క, ప్రాన్స్ కు చెందిన డాక్టర్ జుల్వోరాన్, ప్రసిద్ధ ఫ్రెంచ్ ప్రవక్త నోస్టార్ డామస్, ప్రొఫెసర్ ఇజ్రాయెల్ కు చెందిన హరారే నార్వే కు చెందిన శ్రీ ఆనందాచార్య,జయగురు దేవ్ పంత్ కు చెందిన శ్రీ తులసి దాస్ సాహెబ్ మధుర వారు మరియు అనేక ఇతర ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు, సన్యాసులు సంత్ రామ్ పాల్ జీ మహారాజ్ గారి గురించి ప్రస్తావించారు.

అతని అవతారం ప్రపంచంలో కొత్త నాగరికత తీసుకుని వస్తుందని, ఇది ప్రపంచమంతటా వ్యాపిస్తుంది.సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి చుట్టూ శాంతి మరియు సోదర భావం ఉంటుంది.మరియూ కొత్త నాగరికత భారత దేశంలో గ్రామీణ కుటుంబంలో జన్మించిన గొప్ప వ్యక్తి ఆథ్యాత్మిక పై ఆధారపడి ఉంటుంది. ఆ మహాన్ ఆధ్యాత్మిక వేత్త దగ్గర సాధారణ మానవుల జన సంఖ్య పెరిగిపోతోంది.నాస్తిక వాదులు, ఆథ్యాత్మిక వాదులు గా తీర్చిదిద్దు తారు.మహాన్ ఆధ్యాత్మిక వేత్త అవతార్ సంత్ రాంపాల్ జీ మహారాజ్ మార్గ దర్శనం ద్వారా భారత్ ధార్మిక,ఔద్యోగిక, మరియు ఆర్థిక ద్రుష్టి వలన ప్రపంచములో అగ్రస్థానంలో నిలుస్తుంది.మరియూ ప్రపంచము మొత్తము అతని చెప్పిన భక్తి విధానం అవలంబిస్తుంది.

నాస్ట్రేదామస్ గారు భవిష్యవాణి లో ఏమనిచెప్పారంటే మహాన్ సేయరన్ (తత్త్వదర్శి సంత్ )హిందూ సముదాయానికి సంబందించిన మధ్యవయస్సుగల వారు (50-60 సం,,)సం,,2006 లో వెలుగులోకి వస్తారు వారు సంపూర్ణ పృథ్వీ మీద స్వర్ణయుగాన్ని ప్రారంభిస్తారు మరియు శాస్త్రానుకూల సత్య భక్తి విధి ప్రధానం చేస్తారు మరియు అజ్ఞానాన్ని దూరం చేస్తారు దాని ప్రసిద్ధి ఆకాశం అంచులు దాటుతాయి. అది ఆత్మలను సైతాను నుండి విముక్తిని కలిగిస్తారు మరియు వారికీ సర్యోత్తమైన శాంతిని ప్రసాధిస్తారు.

 తప్పక చదవండి సంత్ రాంపాల్ గారి విషయంలో నాస్ట్రేదామస్ యొక్క భవిష్యవాణి.

   చూడండి సంత్ రాంపాల్ జీ గారి యొక్క 74. వ అవతరణ దినోత్సవము యొక్క నేరుగా ప్రసారణ

 జగత్ గురు తత్త్వదర్శి సంత్ రాంపాల్ జీ గారి అవతరణ దినోత్సవం రోజు సతలోక ఆశ్రమం ధనానా ధామము సోనిపత్ (హర్యానా ),

  • సతలోక్ ఆశ్రమము భివాని (హర్యానా ),
  • సతలోక్ ఆశ్రమము కురుక్షేత్రం (హర్యానా ),
  • సతలోక్ ఆశ్రమం శాంలి (ఉత్తర్ ప్రదేశ్ ),
  • సతలోక్ ఆశ్రమం ఖమానో (పంజాబ్ ),
  • సతలోక్ ఆశ్రమం ధురీ (పంజాబ్ ),
  • సతలోక్ ఆశ్రమం బైతూల్ (మధ్యప్రదేశ్ ),
  • సతలోక్ ఆశ్రమం సోజత్ (రాజస్థాన్ ),
  • సతలోక్ ఆశ్రమం ధనుషా (నేపాల్ ),

మొత్తం 9 ఆశ్రమాలలో 6 నుండి 8 సెప్టెంబర్ 2024 రోజు అఖండపాఠ ప్రకాశము, విశాల బండరా, కట్నాలు లేని వివాహాలు, రక్తదాన శిబిరాలు, విశాల సత్సంగసమారోహం మరియు ఆధ్యాత్మిక ప్రదర్శనల యొక్క కార్యక్రమాలు జరుపబడుచున్నవి. అందులో మీరు అందరూ అన్నలు -అక్కలు కు చేతులు జోడించి ప్రార్తించడం ఏమనగా, తమరు సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి యొక్క అవతరణ దినోత్సవానికి తమ పరివారన్ని, బంధువులను, తోటి సంబంధికులతో ఆశ్రమానికి తప్పక రండి మరియు ఆది సనాతన ధర్మము లేక మానవ ధర్మము యొక్క పునః వృద్దికరణ లో సాక్షులు కండి.

భూమి పైన అవతారం

సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క

74 వ అవతరణ దినోత్సవం

సంధర్భంగా

సంత్ గరీబ్ దాస్ జీ మహారాజ్ యొక్క అమృత వాణి యొక్క అఖండ పాఠం, ఉచిత నామ దీక్ష, వరకట్న రహిత వివాహం (రమైని), విశాల సత్సంగం మరియు రక్త దాన శిభిరం  యొక్క కార్యక్రమాలు

విశాల బండారా

6,7,8 సెప్టెంబర్ 2024

ఈ ధర్మ భండారానికి మీ సహ కుటుంబ సభ్యులందరూ ఆహ్వానితులే

విశాల భండారా,

 ఉచిత నామ దీక్ష

అఖండ పాఠం

 విశాల రక్తదానం

………

ఈ భవ్యమైన కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రచారం 08 సెప్టెంబర్ 2024 న ఉదయం 09:15 నుండి సాధనా TVలో. అలాగే, ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు మా సోషల్ మీడియా platform లో కూడా చూడవచ్చు.

  • Facebook page:- spiritual leader saint rampal ji maharaj
  • YouTube:- sant rampal ji maharaj twitter:-@SaintRampalJi

అవతారము సంత్ రాంపాల్ జీ మహారాజ్ గురించి పవిత్ర శాస్త్రల నుండి సాక్ష్యం.

సంత్ రాంపాల్ జీ మహారాజ్ కబీర్ భగవానుడి యొక్క అవతారము ఉన్నారు వారి గురించి

పవిత్ర గ్రంథాలలో, వేదాలలో పూర్ణ పరమాత్మా యొక్క పవిత్ర వేదాలలో (ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణవేదం) శ్రీమద్ భగవద్గీత – అధ్యాయం 4 వ శ్లోకం 32, 34, అధ్యాయం 15, శ్లోకాలు 1 – 4, మరియు అధ్యాయం 17 వ  శ్లోకం 23. పవిత్ర ఖురాన్ షరీఫ్ పవిత్ర ఖురాన్ షరీఫ్ (ఇస్లాం) లో సర్వశక్తిమంతుడైన అవినాశీ భగవానుడు (అల్లాహ్ కబీర్) – సూరత్ ఫుర్కానీ 25:52-59, పవిత్ర బైబిల్, పవిత్ర శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సరియైన సాక్ష్యాలను అందిస్తాయి. భై బలే వాలీ జన్మ సాఖీలో ప్రస్తావించబడింది, ఏమనంటే సర్వోన్నత సంత్ జాట్ సమాజానికి చెందినవాడు అవుతారు మరియు బరవాలా, హరియాణా (ముందు హర్యానా ప్రాంతం పంజాబ్ లోనే ఉండేది). నుండి ఆద్యాత్మిక ప్రవచనాలు ప్రదానం చేసేవారు ఈ సాక్ష్యాలన్నీ సంత్ రాంపాల్ జీ మహారాజుకు చాలా బాగా సరిపోతాయి.

*అవతారం సంత్ రాంపాల్ జీ మహారాజ్ గురించి సర్వశక్తిమంతుడైన కబీర్ గారి యొక్క భవిష్యవాణి *

 సందర్భం: పవిత్ర కబీర్ సాగర్, అధ్యాయం బోద్ సాగర్, పేజీ 134 మరియు 171

 ‘కలియుగం 5505 సంవత్సరాలు గడిచినప్పుడు, అతని 13వ వంశం’ నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి మరియు భక్తి పద్ధతిని మరియు జ్ఞానాన్ని మరియు తప్పుడు ధర్మ పరమైన ఆచారాలను ఆపడానికి వస్తుందని సర్వశక్తిమంతుడైన కబీర్ గారి యొక్క అమృత భవిష్యవాణి పవిత్ర కబీర్ సాగర్ అంటే సూక్ష్మ వేద్‌లో ప్రస్తావించబడింది.  తప్పుడు ధార్మిక కపటత్వం చెరిపివేయడం శాంతిని నెలకొల్పడం.  వారి సాధకులకు నిజమైన మోక్ష మంత్రాలను అందించడానికి అధికారం కలిగి ఉంటాడు (ప్రమాణం భగవద్గీత అధ్యాయం 17 శ్లోకం 23).  అన్ని ఆత్మలు చెడును విడిచిపెట్టి, సద్గుణవంతులుగా మారి కబీర్ అవతారాన్ని కీర్తిస్తారు.’  కలియుగం 1997 లో 5505 సంవత్సరాలను  సంవత్సరంలో పూర్తి అయ్యిన మరియు అదే సంవత్సరంలో సర్వశక్తిమంతుడైన కబీర్ అన్ని ధర్మాల ప్రకారంగా జ్ఞానం విషయం అమరుడైన దేవుని   మహా సంత్ రాంపాల్ జీ మహారాజ్‌ను కలుసుకున్నారని ప్రమాణితం ఉంది, మరియు పవిత్రమైన భగవంతుని ప్రేమించే ఆత్మలకు నామ దీక్షను ఇవ్వడానికి అనుమతించారు.

 సర్వోన్నత దేవుడు కబీర్ యొక్క అమృత వాణీ దీనికి నిదర్శనం.

”పంచ్ సహస్ర్ అరు పంచ్ సౌ, జబ్ కలియుగ్ బీత్ జాయే!

మహాపురుష్ ఫరమాన్ తబ్, జబ్ తారన్ కో ఆయె ”

ఆ మహా పురుషుడు మరెవరో కాదు, సత్పురుషుడు/కబీర్ అవతారమైన సంత్ రాంపాల్  మహారాజ్ గారు, వారి అవతరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న జరుపుకుంటారు.

 సామాజిక అభ్యున్నతిలో సంత్ రాంపాల్ గారి పాత్ర

 సమాజంలో వ్యాపించిన వరకట్నం వంటి దురాచారాన్ని నిర్మూలించడంతో పాటు, ఆధ్యాత్మిక గురువు సంత్ రాంపాల్ మహారాజ్ గారు సామాజిక అభ్యున్నతికి అపారమైన కృషి చేశారు.  సంత్ రాంపాల్ మహారాజ్ గారి శిష్యులు పెళ్లికి కట్నం ఇవ్వరు లేదా తీసుకోరు.  కొత్తగా పెళ్లయిన జంటను విడదీయరాని బంధంలో బంధించే 17 నిమిషాల రమైణీని పఠిస్తారు.  మాదక ద్రవ్యాల వినియోగం, లంచం, అవినీతి, ఆడ భ్రూణహత్యలు వంటి చెడు సామాజిక పద్ధతులు సంత్ రాంపాల్ మహారాజ్‌ గారు అందించిన నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నిర్మూలించబడ్డాయి.  సంత్ రాంపాల్ మహారాజ్ గారి శిష్యులెవరూ ఇప్పుడు మత్తు పదార్థాలు సేవించరు లేదా చెడు ప్రవర్తన కలిగి ఉండరు మరియు కేవలం శాస్త్రానుకూల నిజమైన భక్తిని మాత్రమే చేస్తారు.  సద్గ్రంథాల ఆధారంగా నిజమైన భక్తి చేసి మరియు  మోక్షాన్ని  పొందడం మానవ జన్మ ముఖ్య ఉద్దేశ్యం.

* అవతరణ (అవతారం) దినోత్సవం ఎలా జరుపుకుంటారు?*

 8 సెప్టెంబర్ 2024 సంత్ రాంపాల్ జీ మహారాజ్ 74వ అవతరణ దినోత్సవం.  ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు, ఇక్కడ సంత్ రాంపాల్ జీ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనల ద్వారా అమృత వాణిని ప్రవహిస్తారు, వారి దయతో ‘భక్త ఆత్మల ప్రస్తుత జీవితం మరియు మరణానంతరం తర్వాత’ సులభం అవుతుంది.  వారు సూచించిన భక్తి నియమాలను అనుసరించడం ద్వారా భక్తిని చేసే నిజమైన భక్తులందరినీ కాలుడి ఉచ్చు నుండి విముక్తి చేస్తానని హామీ ఇస్తారు ఎవరైతే వారి ద్వారా నిర్ధారిత భక్తి యొక్క నియమాలతో ఉంటారో. అవతరణ దినోత్సవం నాడు సంత్ గరీబ్ దాస్ గారి యొక్క పవిత్ర గ్రంథం 3-5 రోజులు పఠిస్తారు.  కుల, మత, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఆస్వాదించగలిగే గొప్ప సమాజ భోజనం-భండారా (ఉచిత మరియు రుచికరమైన) నిర్వహించబడుతుంది.  రక్తదానం, అవయవదాన శిబిరాలు నిర్వహిస్తారు, అలాగే వరకట్న రహిత వివాహాలు అంటే రమైణి కూడా నిర్వహిస్తారు.

సంత్ రాంపాల్ జీ మహారాజ్ చేస్తున్న సంఘ సంస్కరణ అభినందనీయమైన పని.

 మహా సంఘ సంస్కర్తగా తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్ జీ చేసిన అద్భుతమైన పని గురించి తెలుసుకుందాం.  సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి యొక్క ప్రధాన లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి:

 సమాజం నుండి అన్ని రకాల మత్తులను తొలగించడం

 జగత్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్ సంఘ సంస్కర్తగా అద్భుతమైన పని చేస్తున్నారు.  వ్యసనం సమాజంలో లోతుగా పాతుకుపోయింది.  మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాల వంటి మత్తుపదార్థాల వినియోగాన్ని పాక్షికంగా తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వారి పథకాలన్నీ ఫలించలేదు.  ఎందుకంటే ప్రజలు మత్తులో పడి ప్రభుత్వానికి కూడా బోలెడంత ఆదాయం వస్తుంది.  ప్రజలకు తత్వజ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వారు మత్తులో ఉంటే, వారు దానిని ముట్టుకోకుండా ఉండరు.  సంత్ రాంపాల్ జీ మహారాజ్ జీ శిష్యులు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో సుపరిచితులు మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలను అర్థం చేసుకున్నారు. వారిది ఒకే ఒక ఉద్దేశ్యం సత్య భక్తి చేసి మోక్షాన్ని పొందడం. అందరితో ప్రార్ధన ఏమంటే ఒక వేళ మత్తు వదలండి మరియు ఒకవేళ వదల లేకపోతే సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి.

సత్య భక్తిని ప్రధానం చేసి  ప్రపంచానికి మోక్షాన్ని అందించడం

కాలుడి యొక్క లోకంలో నివసించే ప్రాణులన్నీ దారి తప్పి తిరుగుతున్నాయి మరియు మనసుకు నచ్చిన పూజలు చేస్తూ  తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారూ ఎందుకంటే శాస్త్రాల విరుద్ధంగా పూజలు చేయడం వల్ల సాధకులకు ఎటువంటి ప్రయోజనం లేదు. సంత్ రాంపాల్ గారు సంఘ సంస్కర్త రూపములో శాస్త్రాల ఆధారంగా సాధన చేయిస్తూ ప్రజల జీవితాలలో మార్పులు / అద్భుతాలు చేస్తూ, లేఖనాలపై ఆధారపడిన ఆరాధనలను చేస్తున్నారు దీనివలన అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతున్నాయి మరియు సాధకులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. భక్తుల విశ్వాసం రోజు రోజుకి పెరుగుతోంది. వారి యొక్క లక్ష్యం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రపంచం అంతా వ్యాపింపచేయాలి ఎందుకంటే వీరు కసాయి బ్రహ్మ్ కాలుడి ఉచ్చులో చిక్కుకుని భ్రమించబడ్డ ఆత్మలన్నింటినీ విడిపించి, వారి నిజమైన నివాసం శాశ్వతమైన స్థలమైన సత్యలోకానికి చేర్చడము.

సమాజం నుండి జాతి వివక్ష యొక్క భేద బావమును తొలగించడం

బ్రహ్మ్ కాలుడి యొక్క 21 బ్రాహ్మండాలలో నివసించే జీవులందరూ ఒకే భగవంతుని సంతానం. అజ్ఞానము కారణంగా మనము వేర్వేరు ధర్మాలు కులాలు మరియు వర్గాలలో విభజించబడ్డాము మరియు మన సుఖ ధాయమైన పరమ పితా పరమాత్మను మరచిపోయాము. మహా సఘ సంస్కర్త సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు ప్రపంచంలో ప్రజలందరికీ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ప్రజలను ఏకం చేస్తున్నారు, మరియు మానవ సమాజానికి సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్నారు మరియు తమ జ్ఞానంతో వారి ఆత్మను శుద్ధి చేస్తున్నారు, దీని కారణంగా వారి అనుచరులు బాగా అర్థం చేసుకున్నారు. ఏమనంటే మనమందరము ఒక్కటే మరియు ఒకే భగవంతుడి యొక్క పిల్లలను కాబట్టి మతం లేదా కులాల ఆధారంగా ఎవరితోనూ వివక్ష చూపకూడదు.

 యువతలో నైతిక, మరియు ఆధ్యాత్మికము మెల్కొల్పడం

నేటి పధ్దతులలో ప్రచలితమైన విద్యావ్యవస్థ యువతను ఆధ్యాత్మికత నుండి దూరం చేస్తోంది. యువత యొక్క ఏకైక లక్ష్యం భౌతిక లాభం పొందడం మరియు లక్షాధికారిగా మారడం. ఇదంతా తత్వజ్ఞానం లేకపోవడం లేని కారణంగా జరుగుతుంది. తత్వదర్శీ సంత్  రాంపాల్ జీ మహారాజ్ గారు ఏకైక సంఘ సంస్కర్త రూపములో తమ ఆద్యాత్మిక ప్రవచనాల ద్వారా యువతలో ఉన్నత నైతిక విలువలను ఆత్మతో జోడిస్తున్నారు, దీనితో యువ తరం వారి మానవ జన్మ చాలా విలువైనదని అర్థం చేసుకుంటుంది మరియు దానిని కేవలం భౌతిక సంపదను కూడబెట్టుకోవడంలో వృధా చేయకూడదు, బదులుగా దానిని సత్య భక్తిని చేయడానికి కూడా లక్ష్యంగా చేసుకోవాలి. ఏదైతే తరువాత వారి తోడుగా వెళ్తుందో. కాలుడి ప్రపంచంలో జీవించడానికి అవసరమైన వస్తువులను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నాలతో పాటు, వారు మానవ జన్మ యొక్క ఏకైక ఉద్దేశ్యాన్ని మర్చిపోకూడదు, ఏదైతే సద్భక్తి మరియు మోక్షాన్ని సాధించడం ఉంది. సంత్ రాంపాల్ గారి యువ శిష్యులలో ఉన్నత నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను కలిగి ఉన్నారు. ఈ నైతిక పరివర్తన అనేది సత్యజ్ఞానం యొక్క పరిణామము ఉంది ఏదైతే సంత్ రాంపాల్ జీ తమ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ప్రదానము చేస్తున్నారు.

సమాజం నుండి వరకట్నం వంటి చెడును వేర్లతో నిర్మూలించడం

కుమార్తెలు ప్రతి కుటుంబానికి భగవానుడి యొక్క వరము ఉన్నది.

ఒక కొడుకు తమ తల్లిదండ్రులకు ఎంత విలువైనవాడో ఒక కుమార్తె కూడా అంతే విలువైనది ఉంది. కానీ కాలుడి ప్రపంచంలో వరకట్నం యొక్క తప్పుడు సంప్రదాయం మరియు ఆచారం కారణంగా, ప్రజలు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు మరియు వారు ఒక అమ్మాయిని / కుమార్తెను ఒక భారం అని భావిస్తారు. ఎందుకంటే వారు ఆమె వివాహం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సమాజంలో వ్యాపించిన ఈ వరకట్నం యొక్క దుష్ప్రవర్తన కుటుంబాలకు శాపంగా మారింది, ముఖ్యంగా తమ కుమార్తె యొక్క వివాహానికి ఎక్కువ ఖర్చు చేయలేని పేద కుటుంబాలు సమాజం నుండి ఈ చెడును నిర్మూలించడంలో గొప్ప సామాజిక సంస్కర్త, సంత్ రాంపాల్ జీ మహారాజ్ జీ మహారాజ్ గారు అద్భుతమైన పని చేశారు. వారి శిష్యులు పెళ్లిళ్లలో వరకట్నం తీసుకోరు, ఇవ్వరు. రమైణి అనే వివాహంలో 33 కోట్ల మంది భగవంతులను ప్రార్థిస్తూ 17 నిమిషాల్లో చాలా సరళమైన పద్ధతిలో వివాహాలు జరుపబడుతాయి. వివాహంలో ఎటువంటి ధోరణి మరియు ప్రదర్శన లేదు మరియు వరుడు మరియు వధువు సంతోషంగా మరియు సంపన్నమైన జీవితాన్ని గడపడానికి, భక్తి మరియు మోక్షాన్ని పొందడానికి భగవంతుని ఆశీర్వాదం పొందుతారు.

సమాజంలో శాంతి మరియు సోదరభావాన్ని నెలకొల్పే ప్రయత్నాలు

 కాలుడి యొక్క ప్రపంచం దుఃఖాలతో నిండి ఉంది. ఇక్కడ ఏ ప్రాణి కూడా సంతోషంగా లేదు. అస్తవ్యస్తంగా ఉంది. నలువైపులా అరచకాలు ఉన్నాయి. ప్రజలు చిన్న చిన్న విషయాల మీద పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. మహా సంఘ సంస్కర్త, సంత్ రాంపాల్ జీ మహారాజ్ తమ సత్సంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు సోదరభావం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు మరియు ఒక బలమైన సమాజాన్ని నిర్మిస్తున్నారు.

సామాజిక దురాచారాలను తొలగించి స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించడం.

వరకట్నం, లంచం, అవినీతి, మాదకద్రవ్యాల దుర్వినియోగం, వ్యభిచారం వంటి అనేక సామాజిక దురాచారాలు సమాజంలో విస్తరించి ఉన్నాయి.

అజ్ఞానం వల్లనే ప్రజలు ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నారు.

గొప్ప సంఘ సంస్కర్త సంత్ రాంపాల్ గారు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం ద్వారా ప్రజలలో ఉన్నతమైన సామాజిక మరియు నైతిక విలువలను పెంపొందిస్తున్నారు, దానితో అన్ని సామాజిక దురాచారాలు నిర్మూలించబడుతున్నాయి. మరియు వారి శిష్యులు అన్ని చెడులను నిర్మూలించి జీవితాన్ని గడుపుతున్నారు. మొత్తం ప్రపంచంలో  అన్ని సామాజిక దురాచారాలను విడిచిపెట్టి, సాదాసీదాగా మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని వారి లక్ష్యం.   నిజమైన ఆధ్యాత్మిక యొక్క జ్ఞానం  వ్యాపించడం ద్వారా ప్రపంచంలో ఈ గొప్ప మార్పు సాధ్యమవుతోంది. మహాన్ (గొప్ప)   సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క సానిద్యంలో పూర్తి అవుతుంది.

అవినీతిని మూలం నుండి నిర్మూలించడం

సమాజంలో అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి.  ఇది చెదపురుగులా వ్యాపించి సమాజాన్ని మెల్లమెల్లగా నాశనం చేస్తూ, బోలుగా చేస్తున్నాయి .  హత్యలు, దొంగతనం, లంచాలు, కల్తీలు, ఇతరుల హక్కులను చంపడం మొదలైన అవినీతి అజ్ఞానం కారణంగానే జరుగుతోంది. అవినీతిని పెంచడంలో రాజకీయ నాయకులు మరియు బాలీవుడ్‌ల సహకారం చాలా ఎక్కువ ఉంది . గొప్ప సంఘ సంస్కర్త సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి శిష్యులు సినిమాలు చూడరు, సంగీతం ఆడరు, నృత్యం చేయరు, రాజకీయాల్లో పాల్గొనరు.  వారు ఉన్నత సామాజిక మరియు నైతిక విలువలతో సాదాసీదా జీవితాన్ని గడుపుతారు మరియు ఎలాంటి అవినీతికి దూరంగా ఉంటారు.

 సమాజం నుండి కపటత్వాన్ని తొలగించడం కోసం

గొప్ప సంఘ సంస్కర్త సంత్ రాంపాల్ జీ మహారాజ్ శిష్యులు వినయం మరియు ఉదార స్వభావం ఉన్నారు.  వారు స్వచ్ఛమైన హృదయం కలవారు.  వారు ఎవరినీ మోసం చేయరు, ఎందుకంటే అలాంటి కార్యకలాపాలు భగవంతుడికి ఇష్టం లేదని మరియు పరమాత్మను పొందడమే వారి ఏకైక లక్ష్యం అని వారు అర్థం చేసుకున్నారు.  సంత్ గారి శిష్యులందరూ ధర్మ పరమైన లేదా సామాజికమైన అన్ని రకాల కపటత్వాలకు దూరంగా ఉంటారు.  వారు అన్ని పవిత్ర గ్రంథాలలో నిర్దేశించిన పద్ధతి ప్రకారం పూజలు చేస్తారు మరియు ధర్మ పరంగా సూచించిన పూజా నియమాలను పాటిస్తారు.  ఇది నిజమైన అధ్యాత్మిక జ్ఞానం యొక్క పరిణామం. ఎదైతే సంత్ రాంపాల్ జీ మహారాజ్ ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనల మార్గం ద్వారా వ్యాప్తి చెందుతున్నది.

  “అచ్ఛే దిన్ పాచె గయే, సద్గురు సే కియా న  హేత్ |

అబ్ పచతావా క్యా కరె,, జబ్ చిడియా చుగ్ గఈ ఖేత్!!

 పాఠకులందరూ చేతులు జోడించి విన్నపిస్తున్న విషయం.  లోక రక్షకుడైన సంత్ రాంపాల్ జీ మహారాజ్‌ని సకాలంలో గుర్తించాలని, లేకుంటే తర్వాత పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదని మనవి.

 సంత్ రాంపాల్ జీ మహారాజ్ చెప్పారు;

  “జీవ్ హమారి జాతి హై, మానవ్ ధర్మ్ హమారా!

 హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి,ధర్మ్ నహీ కోయి న్యారా||

విశ్వ విజేత సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు పరమేశ్వర్ కబీర్ సాహెబ్ యొక్క అవతారం మరియు అజ్ఞానాన్ని పారద్రోలడానికి మరియు కాలుడు కసాయి వలలో చిక్కుకున్న మన ప్రియమైన ఆత్మలను విడిపించడానికి మరియు చుట్టూ వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేయడానికి అవతరించారు. మీరందరూ ఆయనను ఆశ్రయించి, మీ మానవ జన్మను శ్రేష్ఠమైనదిగా చేసుకొని ముక్తిని పొందండి, పరమేశ్వరని పొందండి.

Latest articles

New Year 2025: Start The New Year With The Right Way of Living

Last Updated on 24 December 2024 IST | New Year 2025 | New year...

Revisiting Kalpana Chawla’s Life, First Indian Woman into Space

Last Updated on 31 January 2024 IST: Kalpana Chawla died on February 1 in...

Hindi Story: हिंदी कहानियाँ-अजामेल के उद्धार की कथा

आज हम आपको इस ब्लॉग के माध्यम से एक अद्भूत Hindi Story जिसका शीर्षक...

Stop Eating Meat-Eating Meat is a Heinous Sin

Should Humans Eat Meat? Should humans eat meat or not has become a highly debatable...
spot_img

More like this

New Year 2025: Start The New Year With The Right Way of Living

Last Updated on 24 December 2024 IST | New Year 2025 | New year...

Revisiting Kalpana Chawla’s Life, First Indian Woman into Space

Last Updated on 31 January 2024 IST: Kalpana Chawla died on February 1 in...

Hindi Story: हिंदी कहानियाँ-अजामेल के उद्धार की कथा

आज हम आपको इस ब्लॉग के माध्यम से एक अद्भूत Hindi Story जिसका शीर्षक...